Header Banner

అమెరికాలో హెచ్‌-1బీ వీసాల మోసం.. భారత సంతతి వ్యక్తికి కఠిన శిక్ష! నకిలీ ఉద్యోగాల డ్రామా!

  Fri Apr 25, 2025 17:06        U S A

అమెరికాలో హెచ్‌-1బీ వీసాల మోసానికి పాల్పడిన భారత సంతతికి చెందిన కిశోర్ దత్తాపురం (55) అనే వ్యక్తికి అక్కడి న్యాయస్థానం 14 నెలల జైలు శిక్ష విధించింది. నకిలీ పత్రాల ద్వారా విదేశీ నిపుణుల కోసం వీసాలు పొంది మోసానికి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో ఈ శిక్ష ఖరారు చేశారు. వివరాల్లోకి వెళితే, కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న 'నానోసెమాంటిక్స్' అనే సంస్థ సహ వ్యవస్థాపకుడైన కిశోర్ దత్తాపురం, తన సహచరులతో కలిసి హెచ్‌-1బీ వీసాల కోసం తప్పుడు దరఖాస్తులు సమర్పించారు. తమ సంస్థలో విదేశీ నిపుణుల కోసం ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయని, వాటి కోసం వీసాలు మంజూరు చేయాలని వారు దరఖాస్తుల్లో పేర్కొన్నారు.

అయితే, వాస్తవానికి ఆ సమయంలో ఎలాంటి ఉద్యోగాలు అందుబాటులో లేవని విచారణలో తేలింది. కేవలం వీసాలు ముందుగా పొంది, ఆ తర్వాత టెక్ నిపుణులను టెక్ కంపెనీలకు సరఫరా చేసి కమీషన్లు పొందడమే లక్ష్యంగా ఈ మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఈ విధంగా, అసలు ఉద్యోగాలు ఖరారు కాకముందే వీసాలు సంపాదించడం ద్వారా ఇతర కంపెనీలతో పోటీలో ప్రయోజనం పొందాలని కిశోర్, అతని సంస్థ ప్రయత్నించినట్లు తేలింది. జైలు శిక్ష పూర్తయిన తర్వాత కూడా మరో మూడేళ్ల పాటు అతను అధికారుల పర్యవేక్షణలో ఉండాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు! అమెరికా కోసం ఉగ్రవాదులకు నిధులు, శిక్షణ ఇచ్చాం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ గుట్టు రట్టు! సెక్షన్లకే షాక్ ఇస్తున్న సునీల్ కుమార్ కేసులు!

 

ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్! రాబోయే మూడు రోజులు ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన కుండపోత వర్షం!

 

వైసీపీ కి మరో షాక్.. ఆ కేసులో కీలక పరిణామం! మాజీ మంత్రి అనుచరుడు అరెస్టు!

 

ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్ష.. పహల్గాం ఘటనపై మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

 

ఆంజనేయులు కోరికను తిరస్కరించిన అధికారులు.. జైలు నిబంధనల ప్రకారం..

 

వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. మరో షాక్! ఆ జిల్లాలో ఘోర పరాజయం..

 

ప్రభుత్వం కీలక నిర్ణయం! అంగన్వాడి టీచర్ల భర్తీకి కొత్త రూల్స్! ఇకనుండి అది తప్పనిసరి!

 

హైకోర్టు సీరియస్ వార్నింగ్! ఇకపై లక్ష రూపాయల జరిమానా!

 

సబ్జా గింజలతో ఫుల్ ఆరోగ్యం! ఆ మూడు రకాల సమస్యలకు ఇదే చక్కటి పరిష్కారం!

 

IPS టు IAS! యూపీఎస్సీ సివిల్స్‌లో 15వ ర్యాంక్‌తో తెలుగు కుర్రోడు!

 

కేశినేని బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం.. రాజకీయ వైరం మరోసారి తెరపైకి! హీటెక్కిన రాజకీయ వాతావరణం!

 

ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. ఈ అమ్మాయికి 600/600 మార్క్స్.. ఇదే ఫస్ట్ టైమ్!

 

ఒంగోలులో తీవ్ర కలకలం.. టీడీపీ నేత హత్యలో రాజకీయ కోణం! వైసీపీ నాయకుడిపై అనుమానం -12 బృందాలతో గాలింపు!

 

వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!

 

ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!

 

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #H1BVisaFraud #IndianInUS #VisaScam #FakeJobs #USCourtVerdict #ImmigrationFraud